రుషికొండ తీరంలో విషాదం.. ముగ్గురు బాలురు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో విషాదం నెలకొంది.
సరదాగా విహారానికి ఐదుగురు స్నేహితులు బీచ్‌కు వెళ్లారు.
సముద్రంలో దిగిన కాసేపటికే ముగ్గురు బాలురు గల్లంతయ్యారు.
మిగతా ఇద్దరి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది.





