సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కోసం హరే కృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్న జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు సహకారం అందిస్తున్న సంస్థలు
నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం రూ. 5.17 కోట్ల చెక్కును సీఎం చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందజేత
వికారాబాద్‌లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం కోసం రూ. 4 కోట్ల చెక్కును ఫౌండేషన్‌కు ఇచ్చిన సంస్థలు
ఈ సందర్బంగా.. బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారన్న సీఎం రేవంత్ రెడ్డి
నవంబర్ 30లోగా సెంట్రల్ కిచెన్లు పూర్తి చేసి.. డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు





