కరీంనగర్ జిల్లా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్
రామరాజ్యం అంటే గుర్తు వచ్చేది మహాత్మా గాంధీ రామ రాజ్యం రావాలని పరితపించిన వ్యక్తి మహాత్మా గాంధీ.
మహాత్మా గాంధీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం.
మహాత్మా గాంధీ ఆశయాలను తప్పకుండా పాటించే పార్టీ బిజెపి.
మహాత్మా గాంధీ నోటి నుండి వచ్చే పదం హే రామ్ జై శ్రీ రామ్.
అవినీతి మచ్చ లేకుండా ప్రభుత్వాన్ని నడిపేది నరేంద్ర మోడీ ప్రభుత్వం.
ముప్పై రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాలకు పరిమితమైంది. దేశ ప్రజలు కాంగ్రెస్ ముక్త్ భారత్ కోరుకుంటున్నారు.
రాబోయే రోజుల్లో గాంధీ వారసులుగా తెలంగాణ లో రామ రాజ్యం తీసుకువస్తాం.
తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ళ పేరుతో హిందువులను చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ఖైరతాబాద్ లో హిందూ ఓటు బ్యాంకును ఏకం చేసి విజయం సాధిస్తాం..





