బ్రేకింగ్....

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లో అర్ధరాత్రి కారు ప్రమాదం
అదుపుతప్పి చెట్టును ఢీకొన్న మహీంద్రా స్కార్పియో
స్కార్పియో నంబర్ AP09 CE2415
కారు నడుపుతున్న 20 ఏళ్ల యువకుడు రూప్
ప్రమాదంలో చిన్నచిన్న గాయాలతో బయటపడ్డ యువకుడు
ఘటనాస్థలికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు
మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసుల అనుమానం
ప్రమాద సమయంలో కారులో మరెవరైనా ఉన్నారా అనే దానిపై ఆరా
ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు





