తెలుగు ఎడిషన్ · 1 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
రేపల్లెకు సీఎం చంద్రబాబు రాకజీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డుఅమరావతిలింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత....బాపూ ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్తిరుపతి....తూర్పుగోదావరి జిల్లానేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీరేపల్లెకు సీఎం చంద్రబాబు రాకజీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డుఅమరావతిలింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత....బాపూ ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్తిరుపతి....తూర్పుగోదావరి జిల్లానేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గ్రామ పంచాయితీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయితీరాజ్, పురపాలకశాఖ జారీ చేసిన జీవోలను కొట్టివేసిన హైకోర్టు

గ్రామపంచాయితీలు, పట్టణ స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతించిన హైకోర్టు ఆరువారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్ఈసీకి ఆదేశం

సర్ ప్రక్రియ జరుగుతుందనే కారణంతో ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం సరికాదు

తుది ఓటర్ల జాబితా ప్రచురణ విషయంలో పంచాయితీరాజ్, పరపాలకశాఖ చట్టనిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టీకరణ

సర్ ప్రక్రియ ముగిసిన తరువాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ వైసీపీ వేసిన వ్యాజ్యాన్ని డిస్పోజ్ చేసిన ధర్మాసనం

బీసీ జనగణన చేపట్టి, రిజర్వేషన్ ఖరారు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిల్ కొట్టివేత

సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను ఉపవర్గీకరణ చేసి రిజర్వేషన్ ఖరారు చేయాలంటూ దాఖలైన పిల్ కొట్టివతే

వార్డుల పునర్విభజన ప్రక్రియలో జోక్యానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పై దాఖలైన అప్పీళ్లలో జోక్యానికి హైకోర్టు నిరాకరణ

సెన్సెస్ కమిషనర్ ఇచ్చిన సర్యులర్ వార్డుల పునర్విభజన పై ప్రభావం చూపబోదని స్పష్టీరణ

రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయితీలను సమీపంలోని మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ 2021 జూన్ 9న తీసుకొచ్చిన ఏపీ మున్సిపాలిటీ సవరణ చట్టాన్ని (యాక్ట్ 5/2021)ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు కొట్టివతే

X లో చూడండి ›

సంబంధిత వార్తలు