తెలుగు ఎడిషన్ · 1 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
రేపల్లెకు సీఎం చంద్రబాబు రాకజీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డుఅమరావతిలింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత....బాపూ ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్తిరుపతి....తూర్పుగోదావరి జిల్లానేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీరేపల్లెకు సీఎం చంద్రబాబు రాకజీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డుఅమరావతిలింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత....బాపూ ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్తిరుపతి....తూర్పుగోదావరి జిల్లానేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ
వాతావరణం
📅 తేదీ వారీగా

లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత....

ప్రత్యేక కథనంజాతీయం
లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత....
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు....

ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం....

పట్టుబడిన వారు ముంబైకి చెందిన రహ్మతుల్లా ఖాన్,రషీద్‌లుగా గుర్తింపు....

నిందితులు ఒరిస్సాలో గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు అక్రమంగా చేరవేస్తున్నట్లు విచారణలో గుర్తింపు....

నిందితులను అరెస్ట్ చేసి ముందస్తు విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలింపు....

X లో చూడండి ›

సంబంధిత వార్తలు