తిరుపతి....

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
...తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.
...శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం.
...గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు ఉన్న భక్తుల క్యూ లైన్
...నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,723 మంది భక్తులు.
...హుండీ ఆదాయం రూ 4.63 కోట్లు.





