ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు రద్దు చేయాలని తీసుకున్న ఫ్లైదుబాయ్ సంస్థ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సెప్టెంబర్ 30 నాటి FZ 1073 ఘటన నేపథ్యంలో విమాన సర్వీసులు నిలిపివేత
ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మాకు ముఖ్యం.. ఫ్లైదుబాయ్ యాజమాన్యం ప్రకటన
అంతర్జాతీయ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇజ్రాయెల్ సర్వీసులపై సస్పెన్షన్
ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు క్షమాపణలు చెబుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైన సంస్థ





