శ్రీకాకుళం....

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకు నిరాశకు గురి చేసిన సూర్య కిరణాలు
ఆకాశం పారదర్శకంగా లేకపోవటంతో ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించని సూర్య కిరణాలు....
ప్రతియేట మార్చి 9,10,అక్టోబర్ 1,2 తేదీలలో అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలోని మూల విరాట్ ను తాకనున్న సూర్య కిరణాలు
నేడు సూర్యకిరణాలు స్వామివారిని స్పృశిస్తాయని ఆ అద్భుత దృశ్యం చూసేందుకు తరలి వచ్చిన భక్తులు
ఆకాశం పారదర్శకంగా లేకపోవటం వల్ల స్వామివారిని స్పృశించని కిరణాలు....రేపు మళ్ళీ అవకాశం ఉందన్న ఆలయ అర్చకులు





