రబీ పంటల MSP పెంపులకు కేబినెట్ ఆమోదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
2027-28 రబీ సీజన్‌కు కేంద్ర కేబినెట్ MSP పెంపులను ఆమోదించింది.
గోధుమ క్వింటాల్‌కు రూ.25 పెంపు.. నూతన MSP రూ.2,610.
శనగ క్వింటాల్‌కు రూ.83 పెంపు.. నూతన MSP రూ.5,958.
మసూర్ పప్పు క్వింటాల్‌కు రూ.390 పెంపు.. నూతన MSP రూ.7,390.
ఆవాలు-రాప్‌సీడ్ క్వింటాల్‌కు రూ.413 పెంపు.. నూతన MSP రూ.6,613.
కుసుమ క్వింటాల్‌కు రూ.675 పెంపు (అత్యధికం).. నూతన MSP రూ.7,215.
బార్లీ క్వింటాల్‌కు రూ.136 పెంపు.. నూతన MSP రూ.2,286.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం.





