తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
పేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్వేదగిరి ఆలయానికి కేంద్ర నిధులుఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ కోటాఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయం: చాణక్య స్ట్రాటజీస్ సర్వేవారణాసి ఆలయ వీడియో ఏఐ సృష్టికాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణంసౌదీలో ఫ్లైదుబాయ్ అత్యవసర ల్యాండింగ్గాంధీ జయంతి నాడు మాంసం బంద్పేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్వేదగిరి ఆలయానికి కేంద్ర నిధులుఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ కోటాఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయం: చాణక్య స్ట్రాటజీస్ సర్వేవారణాసి ఆలయ వీడియో ఏఐ సృష్టికాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణంసౌదీలో ఫ్లైదుబాయ్ అత్యవసర ల్యాండింగ్గాంధీ జయంతి నాడు మాంసం బంద్
వాతావరణం
📅 తేదీ వారీగా

కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం

క్రీడలుజాతీయం
కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆసియా క్రీడల్లో భారత మహిళా ఆర్చరీ జట్టు సత్తా చాటింది..

కాంపౌండ్ ఆర్చరీలో ప్రత్యర్థిని చిత్తు చేసి పసిడి పతకం కైవసం చేసుకుంది.. ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించి స్వర్ణం ముద్దాడింది..

ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 8వ స్వర్ణం చేరింది..

ఈ చారిత్రక విజయంలో తెలుగు అమ్మాయిలు కీలక పాత్ర పోషించి ప్రపంచ వేదికపై మెరిశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు