తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్వీరమాచినేని వ్యవహారంలో VRKపై కేసుజాగిలాల సేవలు భేష్.. హోం మంత్రి అనితరూ.3 కోట్ల బంగారం చోరీ.. సోలాపూర్ గ్యాంగ్ అరెస్ట్రూ.3 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేతఏఐ యుగానికి తగినట్లు పాలన సాగాలిఓయో హోటల్ గదిలో బ్యాంక్ ఉద్యోగి హత్యపల్లెల బాటలో ఏపీ సర్కార్శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్వీరమాచినేని వ్యవహారంలో VRKపై కేసుజాగిలాల సేవలు భేష్.. హోం మంత్రి అనితరూ.3 కోట్ల బంగారం చోరీ.. సోలాపూర్ గ్యాంగ్ అరెస్ట్రూ.3 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేతఏఐ యుగానికి తగినట్లు పాలన సాగాలిఓయో హోటల్ గదిలో బ్యాంక్ ఉద్యోగి హత్యపల్లెల బాటలో ఏపీ సర్కార్
వాతావరణం
📅 తేదీ వారీగా

రూ.3 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

జాతీయంజాతీయం
రూ.3 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ATS భారీ జాయింట్ ఆపరేషన్..

లక్షద్వీప్ పశ్చిమ సముద్ర తీరంలో ఇరానియన్ బోటును చుట్టుముట్టిన కోస్ట్ గార్డ్ బలగాలు.

రూ.3 వేల కోట్ల విలువైన 526 కిలోల హెరాయిన్, మెథాంఫేటమైన్ స్వాధీనం.

బోటులో ఉన్న ఐదుగురు పాకిస్థానీ పౌరులను అరెస్ట్ చేశారు.

ముంబైకి తరలించి జాయింట్ విచారణ.. అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత రక్షణ దళాలు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు