కొత్త ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత 31వ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు.
పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు.
సాంకేతిక ఆధారిత భవిష్యత్ సైన్యం కోసం 'VIJAY' విజన్‌ను ఆవిష్కరించారు.
ఆర్మీ చీఫ్ హోదాలో ఆగస్టు 16న నేపాల్‌లో పర్యటించనున్నారు.





