లక్నోలో రూ.238 కోట్ల పార్కు జలమయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
లక్నోలో కురిసిన వర్షానికి ఇటీవల ప్రారంభించిన కొత్త పార్కు నీటమునిగింది.
రూ.238 కోట్ల భారీ వ్యయంతో ఇటీవలే ఈ పార్కును ప్రారంభించారు.
పార్కులో ఏర్పాటు చేసిన భారీ కాంస్య విగ్రహాలు వరద నీటిలో పాక్షికంగా మునిగిపోయాయి.
పార్కు నీట మునిగిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





