కొండాపూర్‌లో కొత్త 'ఆశ్రయ' కేంద్రం ప్రారంభం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కొండాపూర్‌లో కొత్త 'ఆశ్రయ' కేంద్రాన్ని ప్రారంభించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్..
తెలంగాణ ప్రభుత్వం, అమెజాన్ ఇండియా భాగస్వామ్యంతో ఎంవోయూ (MoU) కింద ఏర్పాటు..
విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా (A Place to Pause, Rest & Recharge) 'ఆశ్రయ' చొరవలో భాగంగా అందుబాటులోకి వచ్చిన కేంద్రం!





