తెలుగు ఎడిషన్ · 28 సెప్టెంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
సచివాలయ ఉద్యోగులపై లాఠీఛార్జ్.. జగన్ ఫైర్భారీగా సంపద కోల్పోయిన ప్రముఖులుదేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలుసచివాలయ ఉద్యోగులపై లాఠీఛార్జ్.. జగన్ ఫైర్భారీగా సంపద కోల్పోయిన ప్రముఖులుదేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలు

మణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్

క్రైమ్రంగారెడ్డి
మణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెక్నాంపూర్ డివిజన్ ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో చొరబడ్డ ఆరుగురు దుండగులు..

చేతుల్లో ఆయుధాలతో సంచరిస్తూ సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు..

అపార్ట్‌మెంట్ వెనుకవైపు ఉన్న లేక్‌సైడ్ ఫెన్సింగ్ కత్తిరించి లోపలికి వచ్చి.. సీ బ్లాక్ ఫ్లాట్‌లో చోరీకి యత్నం..

కదలికలు గుర్తించి అడ్డుకోబోయిన నివాసిపై ఆయుధాలతో దాడికి యత్నించిన వైనం..

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు..

రాత్రివేళ పోలీసు గస్తీ పెంచాలని కోరుతున్న అల్కాపూర్ టౌన్‌షిప్, మణికొండ, నెక్నాంపూర్ వాసులు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు