తెలుగు ఎడిషన్ · 23 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
స్పేస్‌ఎక్స్ మాజీ ఉద్యోగికి తప్పుడు పన్ను నోటీసు.. డోర్‌డాష్ వివాదంబిస్లరీ వాటర్ సురక్షితం కాదన్న FSSAIతిరుమలకు శ్రీ కృష్ణదేవరాయలు ఇచ్చిన బంగారం ఎంత.. శాసనాల్లో అసలు లెక్కలివేమైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్.. 60 వేల మందికి అవకాశంసింగపూర్‌లో బాలిక దుర్వినియోగ కేసులో నౌవెల్ చువాకు 13 ఏళ్ల జైలు శిక్షవచ్చే ఎన్నికల్లో 90 సీట్లు, కోటి ఓట్ల లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డిట్రంప్, బైడెన్ హత్య కుట్ర కేసులో ఆసిఫ్ మర్చంట్‌కు 330 నెలల జైలు శిక్షఏలూరు ఆలయంలో అర్చకుడిపై దాడి.. షూస్ వేసుకుని వచ్చిన కమిటీ సభ్యుడిపై ఆరోపణలుస్పేస్‌ఎక్స్ మాజీ ఉద్యోగికి తప్పుడు పన్ను నోటీసు.. డోర్‌డాష్ వివాదంబిస్లరీ వాటర్ సురక్షితం కాదన్న FSSAIతిరుమలకు శ్రీ కృష్ణదేవరాయలు ఇచ్చిన బంగారం ఎంత.. శాసనాల్లో అసలు లెక్కలివేమైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్.. 60 వేల మందికి అవకాశంసింగపూర్‌లో బాలిక దుర్వినియోగ కేసులో నౌవెల్ చువాకు 13 ఏళ్ల జైలు శిక్షవచ్చే ఎన్నికల్లో 90 సీట్లు, కోటి ఓట్ల లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డిట్రంప్, బైడెన్ హత్య కుట్ర కేసులో ఆసిఫ్ మర్చంట్‌కు 330 నెలల జైలు శిక్షఏలూరు ఆలయంలో అర్చకుడిపై దాడి.. షూస్ వేసుకుని వచ్చిన కమిటీ సభ్యుడిపై ఆరోపణలు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఆవును తప్పించబోయి గుంతలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు.. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కర్ణాటకలోని తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా తుంబడి పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి ఒక్కసారిగా ఆవు రావడంతో ముందున్న కారు వేగం తగ్గించింది. వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు కారును తప్పించేందుకు ప్రయత్నించి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కొందరికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని పెట్రోల్ బంక్ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు