ఏపీలో వెబ్‌ల్యాండ్లో రికార్డుల ట్యాంపరింగ్ ముఠా గుట్టురట్టు చేసిన సిఐడి అధికారులు

30 మంది భూ రికార్డుల ట్యాంపరింగ్ చేసిన నిందితులు
NIC లాగిన్‌తో అక్రమాలకు పాల్పడ్డ ఇంటి దొంగలు.
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో 6.55 ఎకరాల భూమి రికార్డుల ట్యాంపరింగ్.
ఇండ్లచెరువు, పడమరలక్ష్మీపురం గ్రామాల్లో వెబ్‌ల్యాండ్ రికార్డుల మార్పులు
30 మంది భూ రికార్డుల్లో అక్రమ మార్పులు జరిగినట్లు గుర్తించిన సీఐడీ.
భూ యజమానులు వెబ్‌ల్యాండ్ రికార్డులు తనిఖీ చేసుకోవాలని సీఐడీ హెచ్చరిక
సీనియర్ NIC అధికారి లాగిన్ వివరాలు దుర్వినియోగం చేసి డేటాబేస్‌లో మార్పులు చేసిన నిందితులు
దరఖాస్తులు, రెవెన్యూ విచారణ,అనుమతులు లేకుండానే రికార్డుల ట్యాంపరింగ్
NIC, CDMA ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పాత్రపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ
ఎక్కడెక్కడ భూముల్లోనూ అక్రమ మార్పులు జరిగాయా అనే కోణంలో విచారణ చేస్తున్న సిఐడి
అక్రమ మార్పుల వెనుక ఉన్న లబ్ధిదారులు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్న సిఐడి
మధ్యవర్తులను నమ్మి భూ రికార్డుల మార్పులకు డబ్బులు ఇవ్వొద్దని సూచన





