విశాఖ ఎయిర్‌పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖపట్నం విమానాశ్రయాన్ని అధికారిక ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్ ల జాబితా నుంచి మినహాయిస్తూ (డీనోటిఫై చేస్తూ) కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ.
భోగాపురం విమానాశ్రయానికే అంతర్జాతీయ హోదా
కొత్తగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్ గా కేంద్రం గుర్తించడంతో పాత విశాఖ ఎయిర్‌పోర్ట్ ఇమ్మిగ్రేషన్ హోదా రద్దు.
ఇకపై భోగాపురం నుంచే జరగనున్న విదేశీ విమానాల రాకపోకలు
భోగాపురం విమానాశ్రయంలోనే అందుబాటులో ఉండనున్న అంతర్జాతీయ ప్రయాణికుల ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, విదేశీ విమాన సేవలు





