యడ్లపాడు మండలం ఉప్పర పాలెం క్వారీ లో ఈతకు దిగి బాలుడు మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బాపట్ల జిల్లా యడ్లపాడు మండలం ఉప్పర పాలెం క్వారీలో ఈతకు దిగి ఓ మైనర్ బాలుడు మృతి చెందాడు.
దీపావళి సెలవులు కావడంతో నలుగురు విద్యార్థులు అక్కడికి వెళ్లగా, నీటిలో మునిగి ఊపిరాడక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.





