వనపర్తి జిల్లాలో హరీశ్‌రావు పర్యటన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలో ఎండిన పంట పొలాలను ఆయన స్వయంగా పరిశీలించారు. నీరు అందక నష్టపోయిన రైతులను పరామర్శించి, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.





