మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం కౌంటింగ్ తర్వాత తేలనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేశారు.





