సీన్ ఎవరిది.. సీట్లు ఎవరివి? 🔥

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీ మున్సిపల్ రిజల్ట్స్‌కు కౌంట్‌డౌన్! నవంబర్ 3న వెలువడే ఫలితాల్లో అత్యధిక సీట్లు ఎవరికి? కూటమి ఆధిక్యమా? వైసీపీ జోరా? లేక నువ్వా–నేనా పోరా?
రిజల్ట్‌కు ముందే మీ ప్రెడిక్షన్ చెప్పండి! 👇
టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి
వైఎస్సార్‌సీపీ
పోటాపోటీ
మీ ఛాయిస్ + ఎందుకో ఒక్క కారణం + మీ పట్టణం పేరు కామెంట్ చేయండి. స్థానిక సమస్యలా? అభ్యర్థి ఇమేజా? పార్టీ బలమా? మీ అంచనాకు కారణమేంటి?
చూద్దాం.. రిజల్ట్ రోజు ఎవరి ప్రెడిక్షన్ కరెక్టవుతుందో! 🎯





