రాత్రికే హైదరాబాద్ రానున్న సీఎం రేవంత్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని ఈ రాత్రికే తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. రాష్ట్రానికి రాగానే ఆయన పలు కీలక అంశాలపై దృష్టి పెట్టనున్నారు. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ తో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులపైనా సీఎం ప్రత్యేక సమీక్ష జరపనున్నారు. పెండింగ్ అంశాలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.





