ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ముంచుకొస్తున్న మురసు తుఫాను నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. తుపాను తీవ్రత, సహాయక చర్యలపై ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎం పర్యవేక్షిస్తున్నారు.





