రాప్తాడు బాలిక ఆరోగ్యంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాప్తాడు బాలిక ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో ఆ బాలిక మెరుగైన చికిత్స పొందుతోంది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ బాలికను వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ స్వయంగా పరామర్శించనున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.





