ముంచుకొస్తున్న మురసు తుపాను

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మురసు తుపాను తీవ్రంగా బలపడే అవకాశం ఉంది. ఈ అర్ధరాత్రి తర్వాత నెల్లూరు - నరసాపురం మధ్య ఇది తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.





