తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
బహదూర్‌పురా జూ పార్క్ రోడ్డుపై భారీగా నీరు.. స్తంభించిన రాకపోకలుహైదరాబాద్ మాదాపూర్‌లో ట్రాఫిక్ జామ్హైదరాబాద్ మాదాపూర్‌లో తృటిలో తప్పిన ప్రమాదందుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికుడికి ఊరట.. సీఎం ప్రజావాణి చొరవతో స్వదేశానికి.కృష్ణా నగర్ మెయిన్ రోడ్డుపై వర్షపు నీటిలో ‘జలకాలు’.. వైరల్ అవుతున్న వీడియో!తెలంగాణ సచివాలయంలో మాక్ డ్రిల్.. అప్రమత్తమైన సిబ్బంది🚀 నేడు నింగిలోకి ISRO ‘GSLV-F18’.. రాత్రి 11:51కు శ్రీహరికోట నుంచి ప్రయోగం! 🇮🇳తొలిసారి INS విక్రాంత్పై ల్యాండైన రఫేల్ మెరైన్బహదూర్‌పురా జూ పార్క్ రోడ్డుపై భారీగా నీరు.. స్తంభించిన రాకపోకలుహైదరాబాద్ మాదాపూర్‌లో ట్రాఫిక్ జామ్హైదరాబాద్ మాదాపూర్‌లో తృటిలో తప్పిన ప్రమాదందుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికుడికి ఊరట.. సీఎం ప్రజావాణి చొరవతో స్వదేశానికి.కృష్ణా నగర్ మెయిన్ రోడ్డుపై వర్షపు నీటిలో ‘జలకాలు’.. వైరల్ అవుతున్న వీడియో!తెలంగాణ సచివాలయంలో మాక్ డ్రిల్.. అప్రమత్తమైన సిబ్బంది🚀 నేడు నింగిలోకి ISRO ‘GSLV-F18’.. రాత్రి 11:51కు శ్రీహరికోట నుంచి ప్రయోగం! 🇮🇳తొలిసారి INS విక్రాంత్పై ల్యాండైన రఫేల్ మెరైన్
వాతావరణం
📅 తేదీ వారీగా

🚀 నేడు నింగిలోకి ISRO ‘GSLV-F18’.. రాత్రి 11:51కు శ్రీహరికోట నుంచి ప్రయోగం! 🇮🇳

ప్రత్యేక కథనంజాతీయం
🚀 నేడు నింగిలోకి ISRO ‘GSLV-F18’.. రాత్రి 11:51కు శ్రీహరికోట నుంచి ప్రయోగం! 🇮🇳
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. GSLV-F18 రాకెట్ ద్వారా NVS-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని నేడు రాత్రి 11:51 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు.

ఇది GSLVకు 20వ ప్రయాణం. భారత స్వదేశీ NavIC నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే NVS-03, రెండో తరం నావిగేషన్ శ్రేణిలో మూడో ఉపగ్రహం. ఇందులో స్వదేశీ అటామిక్ క్లాక్, L1తో పాటు L5, S-band సిగ్నల్స్ ఉన్నాయి.

లైవ్ ప్రసారం: రాత్రి 11:20 నుంచి

లిఫ్ట్‌ఆఫ్: రాత్రి 11:51కు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు