తొలిసారి INS విక్రాంత్పై ల్యాండైన రఫేల్ మెరైన్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇండియన్ నేవీకి చెందిన స్వదేశీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అయిన INS విక్రాంత్పై తొలిసారి రఫేల్ మెరైన్ యుద్ధ విమానం విజయవంతంగా ల్యాండైంది. ఫ్రెంచ్ నేవీకి చెందిన ఈ ఫైటర్ జెట్ను ఆ దేశ పైలట్లు నడిపారు. రఫేల్ మెరైనను భారత నావికాదళంలోకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఈ టెస్టు చేశారు. ఈ విమానాన్ని INS విక్రాంత్ టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేయగలమా? అనేది పరిశీలించారు.





