తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
బహదూర్‌పురా జూ పార్క్ రోడ్డుపై భారీగా నీరు.. స్తంభించిన రాకపోకలుహైదరాబాద్ మాదాపూర్‌లో ట్రాఫిక్ జామ్హైదరాబాద్ మాదాపూర్‌లో తృటిలో తప్పిన ప్రమాదందుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికుడికి ఊరట.. సీఎం ప్రజావాణి చొరవతో స్వదేశానికి.కృష్ణా నగర్ మెయిన్ రోడ్డుపై వర్షపు నీటిలో ‘జలకాలు’.. వైరల్ అవుతున్న వీడియో!తెలంగాణ సచివాలయంలో మాక్ డ్రిల్.. అప్రమత్తమైన సిబ్బంది🚀 నేడు నింగిలోకి ISRO ‘GSLV-F18’.. రాత్రి 11:51కు శ్రీహరికోట నుంచి ప్రయోగం! 🇮🇳తొలిసారి INS విక్రాంత్పై ల్యాండైన రఫేల్ మెరైన్బహదూర్‌పురా జూ పార్క్ రోడ్డుపై భారీగా నీరు.. స్తంభించిన రాకపోకలుహైదరాబాద్ మాదాపూర్‌లో ట్రాఫిక్ జామ్హైదరాబాద్ మాదాపూర్‌లో తృటిలో తప్పిన ప్రమాదందుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికుడికి ఊరట.. సీఎం ప్రజావాణి చొరవతో స్వదేశానికి.కృష్ణా నగర్ మెయిన్ రోడ్డుపై వర్షపు నీటిలో ‘జలకాలు’.. వైరల్ అవుతున్న వీడియో!తెలంగాణ సచివాలయంలో మాక్ డ్రిల్.. అప్రమత్తమైన సిబ్బంది🚀 నేడు నింగిలోకి ISRO ‘GSLV-F18’.. రాత్రి 11:51కు శ్రీహరికోట నుంచి ప్రయోగం! 🇮🇳తొలిసారి INS విక్రాంత్పై ల్యాండైన రఫేల్ మెరైన్
వాతావరణం
📅 తేదీ వారీగా

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై ఎస్ఓటీ పోలీసుల దాడి

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

చేవెళ్ల పరిధిలోని కమ్మెట గ్రామ సమీపంలో ఎల్జీ ఫామ్‌హౌస్‌లో పార్టీ నిర్వహిస్తున్న విద్యార్థులు.

ఐబీఎస్ ఇఫ్కాయ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులుగా గుర్తింపు.

బీబీఏ, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన 20 ఏళ్ల లోపు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

పార్టీ జరుగుతున్న సమయంలో ఎస్ఓటీ, స్థానిక చేవెళ్ల పోలీసుల మెరుపు దాడి.

పోలీసుల దాడితో భగ్నమైన ఫామ్‌హౌస్ పార్టీ..పార్టీలో 20 నుంచి 25 మంది వరకు విద్యార్థినులు ఉన్నట్లు సమాచారం.

విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

పోలీసులను చూడగానే పరుగులు తీసిన విద్యార్థులు.. 25 మంది విద్యార్థులని అదుపులోకి తీసుకొని చేవెళ్ల పోలీస్ స్టేషన్ తరలింపు..

పార్టీలో ఉన్న విద్యార్థిలకు డ్రగ్ టెస్ట్ చేస్తున్న పోలీసులు..

భారీగా మద్యం బాటిల్స్ స్వాధీనం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు