Click Post #2961
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
🌧️ హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మది
భారీ వర్షాలు, నీటిముంపు కారణంగా ప్రజా భవన్, మలక్‌పేట్, కొండాపూర్, మైండ్ స్పేస్, ఆరామ్‌ఘర్ పరిసర ప్రాంతాల్లో వాహన రాకపోకలు నెమ్మదించాయి.
GHMC, ట్రాఫిక్ పోలీసులు, HYDRAA అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. అవసరమైన చోట్ల ప్రయాణికులకు సహాయం అందిస్తున్నారు.
వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించి, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.





