తెలుగు ఎడిషన్ · 15 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
18. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పొలిటికల్‌ హడావుడిసీట్ల సర్దుబాటుపై ఏక్షణమైనా కూటమి ప్రకటనజర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతిజెనెరిక్ బయోసిమిలర్ మందులతో ప్రిస్క్రిప్షన్ ఖర్చులు ఆదాఅమెరికా బాలాజీ ఆలయంపై కాల్పుల కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్బీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్18. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పొలిటికల్‌ హడావుడిసీట్ల సర్దుబాటుపై ఏక్షణమైనా కూటమి ప్రకటనజర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతిజెనెరిక్ బయోసిమిలర్ మందులతో ప్రిస్క్రిప్షన్ ఖర్చులు ఆదాఅమెరికా బాలాజీ ఆలయంపై కాల్పుల కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్బీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి

అంతర్జాతీయంఅంతర్జాతీయం
జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి
Photo: Jean-Pierre Dalbéra from Paris, France / Wikimedia Commons · CC BY 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జర్మనీ నార్త్‌ రైన్‌-వెస్ట్‌ఫాలియా పరిధిలోని బోచుమ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది..

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతి చెందిన ముగ్గురు భారతీయ పౌరులు జర్మనీలో చదువుకుంటున్నారు.

బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం, ఫ్రాంక్‌ఫర్ట్‌లోని భారత కాన్సులేట్ జనరల్ స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు