'ఫౌజీ' కో-స్టార్ ఇమాన్వికి ప్రభాస్ బర్త్‌డే ట్రీట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
'ఫౌజీ' సినిమా కో-స్టార్ ఇమాన్వికి ప్రభాస్ బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు..
వీడియోలో డైనింగ్ టేబుల్‌పై ఉంచిన రకరకాల వంటకాలను కెమెరా చూపిస్తుంది..
ఈ విందులో కుండల్లో బిర్యానీ, గ్రిల్డ్ చికెన్, కబాబ్‌లు, గ్రేవీలు, చట్నీలు ఉన్నాయి..
వీటితో పాటు ఆప్రికాట్ డిలైట్ డెజర్ట్‌లను ఏర్పాటు చేశారు..





