బ్రిటన్లో అస్సాం రెజిమెంట్కు స్వర్ణం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బ్రిటన్లోని వేల్స్లో కేంబ్రియన్ పెట్రోల్ 2026లో భారత సైన్యం సత్తా చాటింది.
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మిలిటరీ పెట్రోలింగ్ విన్యాసాల్లో ఒకటైన ఈ పోటీల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన అస్సాం రెజిమెంట్ (భైరవ్ బెటాలియన్) స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
బ్రిటిష్ ఆర్మీ నిర్వహించిన ఈ ఎక్సర్సైజ్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 100కు పైగా జట్లను ఓడించి మన జవాన్లు బంగారు పతకాన్ని ముద్దాడారు.
ఈ విజయం భారత జవాన్ల 'యోద్ధ స్ఫూర్తి'కి నిదర్శనంగా నిలిచింది.





