ఓపెన్ ఏఐ ఆఫీసులో రహస్య రికార్డింగ్ పరికరం గుర్తింపు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ పరికరం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చిందనేది అర్థం చేసుకునేందుకు ఓపెన్ ఏఐ తమ సొంత ఏఐ మోడళ్లను ఉపయోగించగా.. ఓ ఉద్యోగి కొన్ని రోజుల క్రితమే దీన్ని అమర్చినట్లు తేలింది.
ఈ విషయాన్ని ఓపెన్ ఏఐ వెంటనే ఎఫ్‌బీఐ దృష్టికి తీసుకెళ్లింది.





