పాట పాడిన అభిమాని.. ముద్దుతో అభినందించిన నటి స్నేహ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అభిమాని పాటకు ఫిదా అయిన నటి స్నేహ..
తన కోసం పాట పాడిన అభిమాని సింగింగ్ టాలెంట్‌కు ముగ్ధురాలై ఆప్యాయంగా ముద్దు పెట్టి అభినందించిన స్నేహ..
బర్త్‌డే స్పెషల్ సందర్భంగా ఈ వీడియో..
సోఫాలో స్నేహ పక్కనే కూర్చుని, ఫోన్‌లో లిరిక్స్ చూస్తూ మైక్రోఫోన్‌లో రొమాంటిక్ పాట పాడిన అభిమాని..
నవ్వుతూ అభిమాని భుజంపై వాలి మురిసిపోయిన స్నేహ..





