తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదంరాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలంతెలంగాణ హై కోర్ట్న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో నవరాత్రి వేడుకలు.. గర్భా నృత్యాలతో సందడితిరుమల సమాచారం:ఓడిపోగానే పారిపోయే రకం కాదు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలుఅమరావతి: నేడు కూడా కొనసాగనున్న కూటమి సమన్వయ సమావేశాలుకోస్తా ప్రజలు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం, 15 నుంచి వర్షాలుకాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదంరాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలంతెలంగాణ హై కోర్ట్న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో నవరాత్రి వేడుకలు.. గర్భా నృత్యాలతో సందడితిరుమల సమాచారం:ఓడిపోగానే పారిపోయే రకం కాదు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలుఅమరావతి: నేడు కూడా కొనసాగనున్న కూటమి సమన్వయ సమావేశాలుకోస్తా ప్రజలు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం, 15 నుంచి వర్షాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

కోస్తా ప్రజలు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం, 15 నుంచి వర్షాలు

వాతావరణంఆంధ్రప్రదేశ్
కోస్తా ప్రజలు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం, 15 నుంచి వర్షాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది..

ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి..

ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలే ఛాన్స్..

దీని ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది..

ఈనెల 15, 16, 17 తేదీల్లో కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు