ఏపీలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

Photo: Adbh266 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీల రిజర్వేషన్లను ఖరారు చేసింది.
మరోవైపు ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమిలో చర్చలు ఊపందుకున్నాయి.





