తెలుగు ఎడిషన్ · 12 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన 6 వంతెనలు, 10 మంది గల్లంతుహైదరాబాద్:చార్మినార్ ప్రాంతంలో దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలికలను పోలీసులు వేధింపులుప్రకాశంవిశాఖ: మధురవాడ చంద్రంపాలెంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణదసరాకు సొంతూరి బాట పట్టారా? చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌తో ఆలస్యం!సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై దాడి..తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్‌పై టీటీడీ సీరియస్.. సర్కార్‌కు నోటీసులుఅభిషేక్‌ మెరుపులు.. అర్ష్‌దీప్‌ కీలక వికెట్లు.. టీమిండియా గెలుపు!నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన 6 వంతెనలు, 10 మంది గల్లంతుహైదరాబాద్:చార్మినార్ ప్రాంతంలో దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలికలను పోలీసులు వేధింపులుప్రకాశంవిశాఖ: మధురవాడ చంద్రంపాలెంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణదసరాకు సొంతూరి బాట పట్టారా? చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌తో ఆలస్యం!సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై దాడి..తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్‌పై టీటీడీ సీరియస్.. సర్కార్‌కు నోటీసులుఅభిషేక్‌ మెరుపులు.. అర్ష్‌దీప్‌ కీలక వికెట్లు.. టీమిండియా గెలుపు!
వాతావరణం
📅 తేదీ వారీగా

ఆకాశంలో ఇండిగో విమానంలో మంటలు.. హైదరాబాద్‌కు దారి మళ్లింపు

జాతీయంహైదరాబాద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ పేలి చెలరేగిన మంటలు..

విమానం ఓవర్‌హెడ్ లగేజీ కంపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా వ్యాపించిన దట్టమైన పొగలు..

తమ బ్యాగులతో మంటలను ఆర్పేందుకు యత్నించిన ప్రయాణికులు..

మంటలు ఆర్పేందుకు నీళ్ల బాటిల్ కావాలని ప్రయాణికుల కేకలు..

నీళ్లు పోయవద్దని, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ తెచ్చే వరకు ఆగాలని హెచ్చరిక..

క్రూ సిబ్బంది ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ తెచ్చేందుకు దారి ఇవ్వాలంటూ విజ్ఞప్తి..

ప్రయాణికులు ప్రశాంతంగా ఉండాలని, కంగారు పడవద్దని సూచన..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు