ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆ దేశంతో ప్రస్తుతం సానుకూల చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా తీవ్ర సంక్షోభంలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే, ఆ దేశంపై విధించిన బ్లాకేడ్ మాత్రం పూర్తిస్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.
హోర్ముజ్ జలసంధి మీదుగా ఒక్క రాత్రిలోనే 22 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగిందని, అందులో ఇరాన్ వాటా శూన్యమని తెలిపారు.
అమెరికాలో నవంబర్ 3న జరిగే మధ్యంతర ఎన్నికల వరకు ఇరాన్‌పై ఎలాంటి సైనిక దాడి చేయబోమని ప్రకటించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా మారనివ్వబోమని ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు.





