తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళల భద్రత పరీక్షించేందుకు గర్భిణి వేషం.. కొరియన్ క్రియేటర్‌కు చేదు అనుభవంప్రముఖ ఐటీ కంపెనీలకు అమెరికా షాక్.. PERM ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్మైక్రోసాఫ్ట్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తీవ్ర ఆరోపణలు.. H-1B వీసాలపై ఆగ్రహంపదేళ్ల పోరాటంతో దుకాణం దక్కింది.. కానీ వెళ్లే దారినే మూసేశారు!పోలవరం ప్రాజెక్టులో కీలక ముందడుగు.. జలవిద్యుత్ పనుల్లో వేగంనిరసనల సెగ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు Z+ భద్రత“భారత్‌కు అసలైన బాస్‌ అంబానీనా?” — ఎలాన్‌ మస్క్‌ సంచలన ప్రశ్న!ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళల భద్రత పరీక్షించేందుకు గర్భిణి వేషం.. కొరియన్ క్రియేటర్‌కు చేదు అనుభవంప్రముఖ ఐటీ కంపెనీలకు అమెరికా షాక్.. PERM ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్మైక్రోసాఫ్ట్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తీవ్ర ఆరోపణలు.. H-1B వీసాలపై ఆగ్రహంపదేళ్ల పోరాటంతో దుకాణం దక్కింది.. కానీ వెళ్లే దారినే మూసేశారు!పోలవరం ప్రాజెక్టులో కీలక ముందడుగు.. జలవిద్యుత్ పనుల్లో వేగంనిరసనల సెగ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు Z+ భద్రత“భారత్‌కు అసలైన బాస్‌ అంబానీనా?” — ఎలాన్‌ మస్క్‌ సంచలన ప్రశ్న!
వాతావరణం
📅 తేదీ వారీగా

మహిళల భద్రత పరీక్షించేందుకు గర్భిణి వేషం.. కొరియన్ క్రియేటర్‌కు చేదు అనుభవం

ప్రత్యేక కథనంజాతీయం
మహిళల భద్రత పరీక్షించేందుకు గర్భిణి వేషం.. కొరియన్ క్రియేటర్‌కు చేదు అనుభవం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఫేక్ బెల్లీ, డ్రెస్ ధరించి భారత్‌లో ప్రయోగాత్మకంగా పర్యటించిన కొరియన్ పురుష కంటెంట్ క్రియేటర్..

హోలీ వేళ రద్దీ ప్రాంతంలో క్రియేటర్‌ను చుట్టుముట్టిన గుంపు..

తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని, తమతో రావాలని కోరినట్లు ఆరోపణలు..

స్నేహితులు పక్కనే ఉన్నప్పటికీ తీవ్ర అసౌకర్యానికి గురైన క్రియేటర్..

క్రియేటర్ తీరును కొందరు తప్పుపట్టగా.. ఒంటరి మహిళా ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ అనుచిత ప్రవర్తనను ఖండించిన నెటిజన్లు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు