నిరసనల సెగ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు Z+ భద్రత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఓటర్ల జాబితా సవరణ వివాదాలు, నిరసనల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం..
Z+ కేటగిరీకి CISF అదనపు రిజర్వ్ సిబ్బందిని కేటాయించిన అధికారులు..
సీఈసీ నివాసంతో పాటు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద భారీ మోహరింపు..





