బ్రిటన్‌కు ఇజ్రాయెల్ దిమ్మతిరిగే షాక్.. కాన్సులేట్ మూసివేత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తూర్పు జెరూసలేంలోని బ్రిటిష్ కాన్సులేట్‌ను మూసివేసిన ఇజ్రాయెల్ సర్కార్..
యూకే లేబర్ ప్రభుత్వం విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా అధికారిక బోర్డులు తొలగింపు..
కాన్సుల్ జనరల్‌తో పాటు 19 మంది బ్రిటిష్ దౌత్యవేత్తలు ఇజ్రాయెల్ నుంచి వెనక్కి..
పరిమిత బాధ్యతలతో పనిచేసేందుకు కేవలం ఏడుగురు దౌత్యవేత్తలకు మాత్రమే అనుమతి..
కిర్యత్ గాట్‌లోని ఇంటర్నేషనల్ గాజా సపోర్ట్ సెంటర్ నుంచి బ్రిటిష్ ప్రతినిధుల తొలగింపు..
జూడియా, సమారియాల్లో పాలస్తీనా అథారిటీ దళాలకు బ్రిటిష్ సైనిక శిక్షణ రద్దు..
12 మంది బ్రిటిష్ అధికారులు, కార్యకర్తలపై ఇజ్రాయెల్ ప్రవేశ నిషేధం..
రక్షణ ఎగుమతుల పరిమితులు, స్వేచ్ఛా వాణిజ్య చర్చల నిలిపివేత వల్లే ఈ చర్యలన్న విదేశాంగ మంత్రి గిడియాన్ సార్.





