ఉద్యోగులకు అమెజాన్ షాక్.. భారత్, యూఎస్, యూకేలలో ఉద్యోగాల కోత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత్, యూఎస్, యూకేలలో కార్పొరేట్, రిటైల్ ఆపరేషన్స్ ఉద్యోగులను అమెజాన్ తొలగిస్తోంది..
దాదాపు 1,000 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతోంది..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ సిద్ధమైంది..
AI నిపుణులను నియమించుకునేందుకు ఈ కోతలు పెడుతోంది..
AI కోసం సంస్థ 220 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది..
భారత్‌లో 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ జరుగుతున్న వేళ ఉద్యోగులపై వేటు పడింది..





