తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
చౌటుప్పల్ లో వలిగొండ ఎక్స్ రోడ్ వద్ద ఇంజన్ లో చెలరేగిన మంటలు, కారు దగ్ధం.బ్రిటన్‌కు ఇజ్రాయెల్ దిమ్మతిరిగే షాక్.. కాన్సులేట్ మూసివేతజమ్ముకశ్మీర్ బాందీపొరాలో ఈదురుగాలులతో వర్షంం, వడగండ్ల వాన (Heavy Hailstorm)ఈ రోడ్లు బాగుపడేది ఎన్నడో?.. బెంగళూరులో గుంతల గండంఉద్యోగులకు అమెజాన్ షాక్.. భారత్, యూఎస్, యూకేలలో ఉద్యోగాల కోతరూ.1286.03 కోట్ల ప్రాజెక్ట్.. NCC లిమిటెడ్‌కు భారీ రోడ్డు కాంట్రాక్ట్ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీ భారీ స్కాం జరిగిందని ఉద్యోగుల ఆందోళన..కరెంటు కోతలను నిరసిస్తూ రైతుల ఆందోళనచౌటుప్పల్ లో వలిగొండ ఎక్స్ రోడ్ వద్ద ఇంజన్ లో చెలరేగిన మంటలు, కారు దగ్ధం.బ్రిటన్‌కు ఇజ్రాయెల్ దిమ్మతిరిగే షాక్.. కాన్సులేట్ మూసివేతజమ్ముకశ్మీర్ బాందీపొరాలో ఈదురుగాలులతో వర్షంం, వడగండ్ల వాన (Heavy Hailstorm)ఈ రోడ్లు బాగుపడేది ఎన్నడో?.. బెంగళూరులో గుంతల గండంఉద్యోగులకు అమెజాన్ షాక్.. భారత్, యూఎస్, యూకేలలో ఉద్యోగాల కోతరూ.1286.03 కోట్ల ప్రాజెక్ట్.. NCC లిమిటెడ్‌కు భారీ రోడ్డు కాంట్రాక్ట్ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీ భారీ స్కాం జరిగిందని ఉద్యోగుల ఆందోళన..కరెంటు కోతలను నిరసిస్తూ రైతుల ఆందోళన
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీ భారీ స్కాం జరిగిందని ఉద్యోగుల ఆందోళన..

ప్రత్యేక కథనంజాతీయం
ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీ భారీ స్కాం జరిగిందని ఉద్యోగుల ఆందోళన..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఉద్యోగులు కాని వారి నుంచీ కోట్లలో వసూళ్ళు చేశారని ఆరోపణ..

సొసైటీ ప్రెసిడెంట్ కృష్ణార్జున రావు ను సస్పెండ్ చేసిన ఏపీసీపీడీసీఎల్..

స్పెషల్ ఆఫీసర్ సందీప్ తో జరుగుతున్న ఎంక్వైరీ..

ఎంక్వైరీ తరువాత చర్యలు జిల్లా రిజిష్ట్రార్ చర్యలు తీసుకుంటారంటున్న సందీప్..

నమ్మి మోసపోయామంటూ బాధితుల ఆవేదన..

ఈ సంవత్సరం మే నెల నుంచీ నిలిచిపోయిన వడ్డీ చెల్లింపులు..

ఏపీసీపీడీసీఎల్ ఎంఎప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీ లో 80 కోట్ల వరకూ పెట్టుబడులు..

నెలలు గడుస్తున్నా బాధితులకు జరగని చెల్లింపులు..

మొత్తం 900 మంది పైగా బయటవారి నుంచీ నుంచీ డిపాజిట్ల రూపంలో వసూళ్ళు..

అధిక వడ్డీ ఆశ చూపించారని బాధితుల‌ ఆరోపణ..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు