కరెంటు కోతలను నిరసిస్తూ రైతుల ఆందోళన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆదిలాబాద్ జిల్లా: భీంపూర్ మండలం గోమూత్రి నుంచి గుబిడి వరకు నిలిచిన విద్యుత్ సరఫరా
విద్యుత్ అప్రకటిత కోతలకు నిరసనగా భీంపూర్ మండలం అర్లి(టి) సబ్జెస్టేషన్ ఎదుట పురుగు మందు డబ్బాలతో రైతుల అర్ధనగ్న ప్రదర్శన





