దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన విజయవాడ ఎంపీలు కేశినేని చిన్ని, సాన సతీష్ బాబు, భరత్..
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని రేవంత్ రెడ్డికి ఆహ్వానం..
విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొని నగర వైభవాన్ని ఆస్వాదించాలని విజ్ఞప్తి..
కనకదుర్గమ్మవారి దివ్య ఆశీస్సులు పొందేందుకు విజయవాడకు రావాలని ఆహ్వానం..





