ఆదోని టూ టౌన్ లో హై టెన్షన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్టేషన్ లోని న్యాయవాదుల మధ్య ఘర్షణ , ఉద్రిక్తత.....
ఒకరి పై ఒకరు దాడులకు పాల్పడిన ఇరువర్గాలు .....
బుధవారం కేసు విషయంలో లాయర్ YR మల్లికార్జున పై దాడి చేసిన క్లైంట్ .....
టూ టౌన్ లో మల్లికార్జున క్లైంట్ పై పిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు....
చివరకు సాయంత్రం కేసు నమోదు చేయాలని స్టేషన్ ముందు న్యాయవాదులు బైఠాయింపు.....
కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏఎస్పీ ని కలవడానికి వచ్చిన ఇరువర్గాలు....
Asp వెళ్లిన తర్వాత పోలీసుల సమక్షంలో స్టేషన్ బయట , లోపల దాడులు చేసుకున్న న్యాయవాదులు ....
ఈ దాడుల్లో హైకోర్టు న్యాయవాది , బీజేపీ నాయకుడు పురుషోత్తం రెడ్డి పై దాడి ....





