తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
చిలకలూరిపేట పండరీపురం వాటర్ ట్యాంక్ ఎదురు బజార్‌లో మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తులుఆదోని టూ టౌన్ లో హై టెన్షన్రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో 'ఇండీ కూటమి' నేతల భేటీ.భారత్‌లోని ప్రతి జిల్లాకు 5G కనెక్టివిటీ చేరింది: ప్రధాని మోదీఅక్టోబర్‌ 7న ఢిల్లీలో జరిగిన విపక్షాల నిరసనలో మహిళా పోలీసు సిబ్బందిని ప్రియాంక గాంధీ మోచేతితో కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనకు సంబంధించినవిగా చెబుతున్న వీడియోలపై వార్తా కథనాలు వెలువడ్డాయి.హైదరాబాద్‌లో ఈ ఏడాది వర్షాకాలం అంతంతమాత్రంగానే ఉండగా.. రానున్న చలికాలంలోనూ చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. ఈ శీతాకాలంలో నగరంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. దీంతో ఈసారి హైదరాబాద్‌ వాసులకు ‘చలి లేని శీతాకాలం’ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగిన నైరుతి రుతుపవనాల సీజన్‌లో హైదరాబాద్‌లో మొత్తం 458.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో నగరంలో 627.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి దాదాపు 169 మిల్లీమీటర్ల మేర లోటు ఏర్పడింది.☀️ సూర్యుడి శక్తితో సాగు.. తెలంగాణలో సోలార్ పంప్‌సెట్ల ఏర్పాటుకు వేగం!చెన్నై ఓఎంఆర్‌పై భారీ సింక్‌హోల్.. గుంతలో పడి బోల్తాపడ్డ కారుచిలకలూరిపేట పండరీపురం వాటర్ ట్యాంక్ ఎదురు బజార్‌లో మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తులుఆదోని టూ టౌన్ లో హై టెన్షన్రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో 'ఇండీ కూటమి' నేతల భేటీ.భారత్‌లోని ప్రతి జిల్లాకు 5G కనెక్టివిటీ చేరింది: ప్రధాని మోదీఅక్టోబర్‌ 7న ఢిల్లీలో జరిగిన విపక్షాల నిరసనలో మహిళా పోలీసు సిబ్బందిని ప్రియాంక గాంధీ మోచేతితో కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనకు సంబంధించినవిగా చెబుతున్న వీడియోలపై వార్తా కథనాలు వెలువడ్డాయి.హైదరాబాద్‌లో ఈ ఏడాది వర్షాకాలం అంతంతమాత్రంగానే ఉండగా.. రానున్న చలికాలంలోనూ చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. ఈ శీతాకాలంలో నగరంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. దీంతో ఈసారి హైదరాబాద్‌ వాసులకు ‘చలి లేని శీతాకాలం’ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగిన నైరుతి రుతుపవనాల సీజన్‌లో హైదరాబాద్‌లో మొత్తం 458.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో నగరంలో 627.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి దాదాపు 169 మిల్లీమీటర్ల మేర లోటు ఏర్పడింది.☀️ సూర్యుడి శక్తితో సాగు.. తెలంగాణలో సోలార్ పంప్‌సెట్ల ఏర్పాటుకు వేగం!చెన్నై ఓఎంఆర్‌పై భారీ సింక్‌హోల్.. గుంతలో పడి బోల్తాపడ్డ కారు
వాతావరణం
📅 తేదీ వారీగా

అక్టోబర్‌ 7న ఢిల్లీలో జరిగిన విపక్షాల నిరసనలో మహిళా పోలీసు సిబ్బందిని ప్రియాంక గాంధీ మోచేతితో కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనకు సంబంధించినవిగా చెబుతున్న వీడియోలపై వార్తా కథనాలు వెలువడ్డాయి.

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

⠀

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ చేపట్టిన నిరసనలో నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో తోపులాట జరిగింది.

విధుల్లో ఉన్న పోలీసులపై దాడి, విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలపై కనీసం మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.

మరోవైపు పోలీసులు తనను గోళ్లతో గాయపరిచి, దురుసుగా వ్యవహరించారని ప్రియాంక ఆరోపించారు. ఘటనపై పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌లో ఈ ఏడాది వర్షాకాలం అంతంతమాత్రంగానే ఉండగా.. రానున్న చలికాలంలోనూ చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. ఈ శీతాకాలంలో నగరంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. దీంతో ఈసారి హైదరాబాద్‌ వాసులకు ‘చలి లేని శీతాకాలం’ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగిన నైరుతి రుతుపవనాల సీజన్‌లో హైదరాబాద్‌లో మొత్తం 458.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో నగరంలో 627.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి దాదాపు 169 మిల్లీమీటర్ల మేర లోటు ఏర్పడింది.

జాతీయం · 08 Oct, 03:33 PM