యూపీలోని జ్ఞానేష్ కుమార్ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను పెంపు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పారామిలిటరీ బలగాల మోహరింపు
ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనల కారణంగా భారీగా భద్రతా బలగాల మోహరింపు
జ్ఞానేష్ కుమార్‌కు ఇప్పటికే ఉన్న జెడ్-కేటగిరీ భద్రత
భద్రతా అంచనా తర్వాత పారామిలిటరీ భద్రతా సిబ్బంది సంఖ్య పెంపు





